top of page

Breaking News:
WELCOME TO PRASANNA ANDHRA TELUGU WEEKLY NEWS PAPER
News

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే వరద
ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే వరద ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే వరద వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రజలకు తాను ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారానికే తన మొదటి ప్రాధాన్యత అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. నేడు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని కలిసి తమ సమస్యలను తెలియజేశారు. వెంట
EDITOR
8 hours ago

రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తక్షణమే విడుదల చేయండి - సర్పంచ్ కొనిరెడ్డి
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రావలసిన 1000 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తక్షణమే విడుదల చేయండి కమిషనర్ కు వినతిపత్రం అందజేస్తున్న సర్పంచ్ కొనిరెడ్డి తాడేపల్లిలోని IG కార్యాలయంలో కమిషనర్ (IG) అంబేద్కర్ ని కలిసి వినతి పత్రాన్ని అందజేసిన అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ )జాతీయ ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి. ఈ రోజు గురువారం తాడేపల్లిలోని
EDITOR
11 hours ago

రేపు ఎమ్మెల్యే వరద ప్రజా దర్బార్
రేపు ఎమ్మెల్యే వరద ప్రజాదర్బార్ వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పరిష్కార మార్గాలు చూపుతూ, అవినీతి అధికారులను ప్రశ్నిస్తూ? ప్రజలకు చేరువగా ఉన్న ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి గురువారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నెహ్రు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయం నందు 'ప్రజా దర్బార్' నిర్వహించనున్నట్లు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు అందించవచ్చని, ప్రజల
EDITOR
1 day ago

డా. బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగామెగా రక్తదాన శిబిరం
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వారోత్సవాలు, సిఐటియు అఖిలభారత మహాసభల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. రక్తదానం చేయండి - ప్రాణదాతలు కండి. ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వర్ధంతి , సిఐటియు అఖిలభారత మహాసభల సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా వచ్చిన సూపర్డెంట్ సుజాత గారు,STO తిరుపతి స్వామి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ వరుణ్ కుమార్ , citu జిల్లా కార్యదర్శి సత్యం, ముఖ్య
EDITOR
1 day ago

మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభస
మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభస వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు అనుమతి లేకుండా సిసి ఓబులేసు ను మరో సెక్షన్ కు బదిలీ చేశారంటూ మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మున్సిపల్ చైర్ పర్సన్ అనుమతి లేకుండా సిబ్బందిని ఎలా మార్పు చేస్తారంటూ ప్రశ్నించారు? ఇందుకు సమాధానంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, తన పరిధిలో ఉన్న సిబ్బందిని ఏ సెక్షన్ కైనా మార్పు
EDITOR
5 days ago

బిజెపి జిల్లా కార్యదర్శికి అవమానం
బిజెపి జిల్లా కార్యదర్శికి అవమానం వెనుక వరుసలో నిలబడి ఉన్న జిల్లా కార్యదర్శి కొర్రపాటి కంబగిరి రావు (వృత్తంలోని వ్యక్తి) వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు శుక్రవారం, ప్రొద్దుటూరు నియోజకవర్గ టౌన్ వన్ అధ్యక్షులు వంకధార నరేంద్ర అధ్యక్షతన జరిగిన పాత్రికేయ సమావేశానికి రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ అలాగే రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి వంగల శశి భూషణ్ రెడ్డి హాజరుకాగా, స్థానిక వై.ఎమ్.ఆర్ కాలనీలోని బిజెపి కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైయస్సార్ కడప జిల
EDITOR
6 days ago

9 మంది జూదరులు అరెస్ట్
9 మంది జూదరులు అరెస్ట్ పట్టుబడిన నిందితులతో టూ టౌన్ పోలీస్ సిబ్బంది వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ఈరోజు ప్రొద్దుటూరు పట్టణం, వివేకానంద క్లాత్ మార్కెట్ ముళ్ళ పొదల వెనుక వైపు 9 మంది జూదురులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 84,000/- రూపాయల నగదు, 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ సదాశివయ్య పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. వీరిపై Cr.No:367/2025 U/s 9 (1) AP గేమింగ్ (గ్యాంబ్లింగ్) యాక్ట్ ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు
EDITOR
6 days ago

అస్వస్థకు గురైన విద్యార్థులను పరామర్శించిన నంద్యాల కొండారెడ్డి
అస్వస్థకు గురైన విద్యార్థులను పరామర్శించిన నంద్యాల కొండారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నందు విద్యార్థులను పరామర్శిస్తున్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు పట్టణంలోని వసంతపేట మున్సిపల్ హై స్కూల్ నందు మధ్యాహ్న భోజనం వికటించి పది మంది విద్యార్థులు కడుపునొప్పి వాంతులతో స్థానిక 350 పడకల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స కొరకు చేరగా, రాష్ట్ర టిడిపి కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, యువ నాయకులు బచ్చల ప్రతాప్ ప్రభుత్వ ఆసుపత్రి
EDITOR
6 days ago

రైతు పథకాలు నిర్వీర్యం చేసిన నాటి వైసిపి ప్రభుత్వం - వంగల శశిభూషణ్ రెడ్డి
రైతు పథకాలు నిర్వీర్యం చేసిన నాటి వైసిపి ప్రభుత్వం - వంగల శశిభూషణ్ రెడ్డి వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు రాష్ట్రంలో రైతులను దగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసిపి ప్రభుత్వమేనని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో రైతాంగాన్ని విస్మరించి రైతులను నట్టేట ముంచారని రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శేషు భూషణ్ రెడ్డి దాటుగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం స్థానిక వైఎంఆర్ కాలనీలోని బిజెపి కార్యాలయం నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో శశిభూషణ
EDITOR
6 days ago

మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు తీవ్ర అస్వస్థత వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు పట్టణంలోని వసంతపేట మున్సిపల్ హై స్కూల్ లో మధ్యాహ్న భోజనం తినడం వల్ల పది మంది విద్యార్థులు తీవ్ర అస్తస్వతుకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం లో పాఠశాలలో తయారు చేసిన అన్నం, పప్పును విద్యార్థులకు వడ్డించారు. అయితే కొద్దిసేపటికి పప్పు దుర్వాసన వస్తుందని, బాగాలేదని మొదట తిన్న కొంత మంది విద్యార్థులు చెప్పడంతో ఆ పప్పు ను వడ్డించకుండా పక్కన పెట్టేసి బయట నుంచి పప్పు తీసుకుని వచ్చి విద్యార్థులకు
EDITOR
6 days ago

డీసీసీ ఎంపికలో పారదర్శకతే లక్ష్యం - కన్యాకుమారి ఎంపీ హెచ్. విజయ్ వసంత్
డీసీసీ ఎంపికలో పారదర్శకతే లక్ష్యం - కన్యాకుమారి ఎంపీ హెచ్. విజయ్ వసంత్ సమావేశంలో మాట్లాడుతున్న కన్యాకుమారి ఎంపీ హెచ్. విజయ్ వసంత్ వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎస్.ఇర్ఫాన్ బాషా కార్యాలయంలో ఎంపీ హెచ్. విజయ్ వసంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డీసీసీ అపాయింట్మెంట్ ప్రక్రియను తాను పర్యవేక్షిస్తున్నానని తెలిపారు. మండల, క్షేత్ర స్థాయి నుండి నాయకుల అభిప్రాయాల ఆధారంగా డీసీసీ ఎన్నిక నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని విజయప
EDITOR
7 days ago

ఎమ్మెల్యే వరద ఆశీస్సులతో అభివృద్ధి పథంలో కొత్తపల్లి పంచాయతీ - సర్పంచ్ కొనిరెడ్డి
ఎమ్మెల్యే వరద ఆశీస్సులతో అభివృద్ధి పథంలో కొత్తపల్లి పంచాయతీ - సర్పంచ్ కొనిరెడ్డి వివేకానంద నగర్ లో మురుగు కాలువ పనులు పర్యవేక్షిస్తున్న సర్పంచ్ కొనిరెడ్డి మైదుకూరు రోడ్డులో మురుగు కాలువ పనులు పర్యవేక్షిస్తున్న సర్పంచ్ కొనిరెడ్డి వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి, నియోజకవర్గ శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు కొత్తపల్లి పంచాయతీ అభివృద్ధి బాటలో పయనిస్తోందని కొత్తపల్లి
EDITOR
7 days ago
Politics

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే వరద
ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే వరద ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే వరద వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రజలకు తాను ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారానికే తన మొదటి ప్రాధాన్యత అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. నేడు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని కలిసి తమ సమస్యలను తెలియజేశారు. వెంట

రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తక్షణమే విడుదల చేయండి - సర్పంచ్ కొనిరెడ్డి
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రావలసిన 1000 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తక్షణమే విడుదల చేయండి కమిషనర్ కు వినతిపత్రం అందజేస్తున్న సర్పంచ్ కొనిరెడ్డి తాడేపల్లిలోని IG కార్యాలయంలో కమిషనర్ (IG) అంబేద్కర్ ని కలిసి వినతి పత్రాన్ని అందజేసిన అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ )జాతీయ ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి. ఈ రోజు గురువారం తాడేపల్లిలోని

రేపు ఎమ్మెల్యే వరద ప్రజా దర్బార్
రేపు ఎమ్మెల్యే వరద ప్రజాదర్బార్ వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పరిష్కార మార్గాలు చూపుతూ, అవినీతి అధికారులను ప్రశ్నిస్తూ? ప్రజలకు చేరువగా ఉన్న ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి గురువారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నెహ్రు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయం నందు 'ప్రజా దర్బార్' నిర్వహించనున్నట్లు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు అందించవచ్చని, ప్రజల
Opinion

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే వరద
ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే వరద ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే వరద వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రజలకు తాను ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారానికే తన మొదటి ప్రాధాన్యత అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. నేడు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని కలిసి తమ సమస్యలను తెలియజేశారు. వెంట

రేపు ఎమ్మెల్యే వరద ప్రజా దర్బార్
రేపు ఎమ్మెల్యే వరద ప్రజాదర్బార్ వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పరిష్కార మార్గాలు చూపుతూ, అవినీతి అధికారులను ప్రశ్నిస్తూ? ప్రజలకు చేరువగా ఉన్న ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి గురువారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నెహ్రు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయం నందు 'ప్రజా దర్బార్' నిర్వహించనున్నట్లు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు అందించవచ్చని, ప్రజల

డా. బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగామెగా రక్తదాన శిబిరం
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వారోత్సవాలు, సిఐటియు అఖిలభారత మహాసభల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. రక్తదానం చేయండి - ప్రాణదాతలు కండి. ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వర్ధంతి , సిఐటియు అఖిలభారత మహాసభల సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా వచ్చిన సూపర్డెంట్ సుజాత గారు,STO తిరుపతి స్వామి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ వరుణ్ కుమార్ , citu జిల్లా కార్యదర్శి సత్యం, ముఖ్య
Sports

చిట్వేలిలో ఘనంగా 78వ ఎన్సిసి దినోత్సవ వేడుకలు
చిట్వేలిలో ఘనంగా 78వ ఎన్సిసి దినోత్సవ వేడుకలు అన్నమయ్య జిల్లా, చిట్వేలి 30వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి కమాండింగ్ అధికారి కల్నల్ సూర్యనారాయణ మూర్తి ఆదేశాల మేరకు చిట్వేలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్సిసి ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎన్సిసి క్యాడేట్లచే 78వ ఎన్సిసి దినోత్సవ వేడుకలును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి దుర్గరాజు మాట్లాడుతూ, ఎన్సిసి శిక్షణతో క్రమశిక్షణ, దేశభక్తి అలవాడతాయన్నారు. ఈ సందర్భంగా ఎన్సిసి అధికారి పసుపుల రాజశేఖర్ మాట్

ప్రొద్దుటూరు ఎస్.వి.టైక్వాండో అకాడమీ లో రెఫరీ శిక్షణ
ప్రొద్దుటూరు ఎస్.వి.టైక్వాండో అకాడమీ లో రెఫరీ శిక్షణ ఎస్వీ టైక్వాండో అకాడమీ సెమినార్ లో పాల్గొన్న విద్యార్థులు వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు కడప జిల్లా ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ అటోనమస్ కళాశాల లో ఎస్వీ టైక్వాండో అకాడమీ గ్రాండ్ మాస్టర్ అలిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యములో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ఆఫ్ అటానమస్ కరస్పాండెంట్ అరకటవేముల హరి నారాయణ సహకారంతో కర్ణాటక నుండి వచ్చిన అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్, కుకివోన్ సభ్యుడు వి.నారాయణ స్వామి, తిరుపతి

రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో రాణించిన దీప్తి జూనియర్ కాలేజీ విద్యార్థిని
69వ ఎస్.జి.ఎఫ్ రాష్ట్ర స్థాయి బ్యాట్మెంటన్ పోటీలు విశాఖ జిల్లా పరవాడలో ఈనెల 15వ తేదీన జరిగిన 69వ ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి బ్యాట్మెంటన్ పోటీలలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి 150 మంది క్రీడాకారులు పాల్గొనగా, అందులో కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని దీప్తి జూనియర్ కళాశాల విద్యార్థిని జింకా ముని దీపిక రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో నిలిచారు. ఈ విద్యార్థిని సాధించిన విజయానికి కళాశాల ప్రిన్సిపల్ ఏ సుదర్శన్ రెడ్డి, యాజమాన్యం బి. బాలసుబ్బారెడ్డి, ఎమ్వి సునీల్ బాబు, కే శ్రీనివాసులరె
Entertainment

సర్ప్రైజ్: వెండి తెరపై దువ్వాడ జంట
సర్ప్రైజ్: వెండి తెరపై దువ్వాడ జంట సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి తీసుకొచ్చిన వైబ్ ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు. కొంత కాలం వీళ్ల హవా సాగింది. షార్ట్స్, మీమ్స్, రీల్స్.. ఎక్కడ చూసినా వీళ్లే. ఈ గుర్తింపు తోనే మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగు పెట్టింది. ఇప్పుడు వెండి తెరపై కూడా ప్రత్యక్ష్యం కాబోతోంది ఈ జంట. ఈనెల 21న విడుదల కాబోతున్న ‘ప్రేమంటే’ సినిమాలో దువ్వాడ జంటని చూడొచ్చు. ఇద్దరిదీ అతిథి పాత్రే. కాసేపే తెరపై ఉంటారు. కాకపోతే ఆ ఎంట

అభిమానుల మధ్య కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
అభిమానుల మధ్య కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు మండలం, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి కుమారుడు 13వ వార్డు మెంబర్ కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొత్తపల్లి పంచాయతీ కార్యాలయ ఆవరణంలో అభిమానుల మధ్య ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని పలువురు ప్రముఖులు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది, శ్రేయోభిలాషులు, మిత్రులు కళ్యాణ్

సీఎంఆర్ బంపర్ లక్కీ డ్రా కార్ విజేత రవికృష్ణ
సీఎంఆర్ బంపర్ లక్కీ డ్రా విజేత రవికృష్ణ వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు సీఎంఆర్ షాపింగ్ మాల్ వారి ఆధ్వర్యంలో దసరా దీపావళి...
bottom of page