అభిమానుల మధ్య కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
- EDITOR

- Nov 19
- 1 min read
అభిమానుల మధ్య కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు


వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండలం, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి కుమారుడు 13వ వార్డు మెంబర్ కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొత్తపల్లి పంచాయతీ కార్యాలయ ఆవరణంలో అభిమానుల మధ్య ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని పలువురు ప్రముఖులు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది, శ్రేయోభిలాషులు, మిత్రులు కళ్యాణ్ శరత్, జింక రమణమూర్తి, కొనిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, కొనిరెడ్డి శ్రీనివాసు రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, దిలీప్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకల నందు పాల్గొని హర్షవర్ధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.









Comments