రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో రాణించిన దీప్తి జూనియర్ కాలేజీ విద్యార్థిని
- EDITOR

- Nov 19
- 1 min read
69వ ఎస్.జి.ఎఫ్ రాష్ట్ర స్థాయి బ్యాట్మెంటన్ పోటీలు

విశాఖ జిల్లా పరవాడలో ఈనెల 15వ తేదీన జరిగిన 69వ ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి బ్యాట్మెంటన్ పోటీలలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి 150 మంది క్రీడాకారులు పాల్గొనగా, అందులో కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని దీప్తి జూనియర్ కళాశాల విద్యార్థిని జింకా ముని దీపిక రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో నిలిచారు. ఈ విద్యార్థిని సాధించిన విజయానికి కళాశాల ప్రిన్సిపల్ ఏ సుదర్శన్ రెడ్డి, యాజమాన్యం బి. బాలసుబ్బారెడ్డి, ఎమ్వి సునీల్ బాబు, కే శ్రీనివాసులరెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్థాయి క్రీడాకారిణిగా ఎదగాలని అందుకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.









Congratulations!!
Good