
శిష్యులు సమాధిలోకి
- EDITOR

- Dec 26, 2021
- 1 min read
సత్తెనపల్లి లో జరుగుతున్న నవ కోటి యజ్ఞంలో భాగంగా నేడు సమాధి లోనికి ప్రవేశిస్తున్న శిష్యులు, వీరు సమాధిలో రెండు గంటల పైన ఉంటారు భారీగా హాజరైన భక్తులు నేడు ఆదివారం పూర్ణాహుతి వెలిగిస్తారు ఉదయం 9.00Am నుండి కార్యక్రమం మొదలు భక్తులందరికీ అన్న ప్రసాదము కలదు.










Comments