శ్రీశైలంలో 1న ఆలయ వేళల్లో మార్పులు
- EDITOR

- Dec 26, 2021
- 1 min read
కర్నూలు జిల్లా....
శ్రీశైలంలో జనవరి 1న మార్గశిర మాసశివరాత్రి సందర్భంగా ఆలయ వేళలో మార్పులు చేసిన దేవస్థానం, వేకువజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 తిరిగి 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనాలకు అనుమతి
భక్తులందరికీ త్వరితగతిన దర్శనాలు కల్పించడంలో భాగంగా స్వామివారి స్పర్శదర్శనం గర్భాలయ అభిషేకాలు నిలుపుదల
సామూహిక అభిషేకలు,బ్రేక్ టికెట్ పొందిన భక్తులకు కూడా స్వామివారి అలంకారదర్శనం మాత్రమే కల్పించనున్న దేవస్థానం










Comments