top of page

ఆస్పత్రిలో చేరిన గంగూలీ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Dec 28, 2021
  • 1 min read

ఆస్పత్రిలో చేరిన గంగూలీ


బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. కోవిడ్‌-19 నిర్దారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ఆయన హాస్పిటల్‌లో చేరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు సమాచారం అందించినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page