యువగళం కి మండల టిడిపి నాయకులు
- EDITOR

- Dec 19, 2023
- 1 min read
యువగళం కి మండల టిడిపి నాయకులు

విజయనగరం జిల్లా, పోలిపల్లి లో జరిగే యువగళం భారీ బహిరంగ సభకు రాజంపేట నియోజక వర్గం నుంచి భారీగా నాయకులు కర్యకర్తలు వెలినట్లు రాజంపేట నియోజక వర్గ టిడిపి యువ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి యువగళం ద్వారా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నూతన ఉత్తేజం నింపారు అని విజయ శేఖర్ రెడ్డి అన్నారు. ప్రాంగణము వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరపు అచ్చం నాయుడు , నిమ్మల రామానాయుడు , టీ డీ జనార్ధన్ తదితరలను కలిసిన పార్టీనీ తిరిగి పూర్వ వైభవం తీసుకొని వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.









Comments