top of page

వైసీపి ప్రపంచ రికార్డు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Dec 21, 2022
  • 1 min read

వైసీపి ప్రపంచ రికార్డు

ree

తాడేపల్లి, రక్తదాన రిజిస్ట్రేషన్ లో వైసీపి ప్రపంచ రికార్డు. ఒక లక్షా 30 వేల మంది రిజిస్ట్రేషన్లతో వరల్డ్ రికార్డు. 72 వేల నిల్వలతో సౌత్ ఆఫ్రికా పేరుతో గతంలో రికార్డు, ఆ రికార్డులను బద్దలు కొట్టిన వైసీపి. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లోనూ రిజిస్ట్రేషన్లు, ఈ రిజిస్ట్రేషన్లు ఇంకా పెరిగే అవకాశం, ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన చల్లా మధు, స్టాఫ్ ని అభినందించిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page