top of page

మంత్రి పదవి రానందుకు మనస్థాపానికి లోనై రాజీనామాలు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 11, 2022
  • 1 min read

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిదికి మంత్రి పదవి రానందుకు మనస్థాపానికి లోనైన నాయకులు తమ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు, వారి రాజీనామాలను వైస్సార్సీపీ మండలపార్టీ ప్రెసిడెంట్ శీలం నాగ నర్సిరెడ్డికి సమర్పించారు. ఈ రాజీనామాలను అధిష్టానానికి పంపనున్నట్లు పత్రికా ముఖంగా తెలిపారు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page