YSR ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్
- EDITOR

- Dec 24, 2021
- 1 min read
కడప జిల్లా: ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలో తన తండ్రి, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించిన ఏపీ సీఎం వైఎస్ జగన్, తన తల్లి, వైఎస్ ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. దివంగత నేత కు నివాళులర్పించిన వారిలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మంత్రి అప్పలరాజు, ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, వైఎస్ కొండా రెడ్డి తదతరులు.















Comments