వైఎస్ విజయమ్మ పినతల్లి మృతి
- PRASANNA ANDHRA

- Jan 2, 2022
- 1 min read
కడప జిల్లా
వైఎస్ విజయమ్మ చిన్నమ్మ ఈశ్వరమ్మ (75) మృతి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈశ్వరమ్మ. నిన్న హైదరాబాద్ లో ఆసుపత్రిలో మృతి. కడప లోని ఆమె నివాసానికి చేరుకున్న మృతదేహం. ఈశ్వరమ్మ మృతదేహానికి నివాళులు అర్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, రాష్ట్ర చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు.










Comments