top of page

కాంట్రాక్టర్ ని బెదిరించిన కేసులో వై ఎస్ కొండా రెడ్డి అరెస్ట్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • May 9, 2022
  • 1 min read

కడప జిల్లా, వై ఎస్ కొండా రెడ్డి అరెస్ట్. పులివెందులకు చెందిన వైసిపి నాయకుడు కొండా రెడ్డి అరెస్టు, చక్రాయ పేట మండలం వైసిపి ఇన్చార్జిగా ఉన్న కొండా రెడ్డి. ఎస్.ఆర్.కె కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ను బెదిరించిన కొండారెడ్డి, పులివెందుల- రాయచోటి మార్గంలో జరుగుతున్న పనులను అడ్డుకున్న కొండారెడ్డి. కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు చక్రాయపేట లో కేసు నమోదు చేసిన పోలీసులు. కొండా రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు మీడియాకు వెల్లడించిన ఎస్పీ అన్బురాజన్.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page