నేడు సీఎం జగన్ కీలక సమావేశం
- PRASANNA ANDHRA

- Sep 28, 2022
- 1 min read

నేడు సీఎం జగన్ కీలక సమావేశం
ఏపీ సీఎం జగన్ బుధవారం 'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమంపై కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హాజరుకానున్నారు. 'గడప గడపకూ మన ప్రభుత్వం'లో భాగంగా ఇంటింటికి తిరగని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ నేడు చివరి హెచ్చరిక చేసే ఛాన్సుంది. ఎమ్మెల్యేల పనితీరుపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. 175 నియోజకవర్గాలకు పార్టీ పర్యవేక్షకుల లిస్ట్ ను నేడు ప్రకటించే ఛాన్సుంది.








Comments