మొబైల్ రిపేరుకు డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య
- PRASANNA ANDHRA

- Nov 29, 2022
- 1 min read
అన్నమయ్య జిల్లా, రాజంపేట
రాజంపేట ఎన్టీఆర్ కాలనీ కి చెందిన యువకుడు ఉమ్మడి గంగేశ్వర (16) పురుగుల మందు తాగి ఆత్మహత్య. మొబైల్ రిపేర్ కు డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం. గుళికలు మందు తాగిన వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు. అక్కడి నుంచి కడప రిమ్స్ కు తరలించగా మార్గ మధ్యంలో మంటపంపల్లి వద్ద మృతి చెందినట్లు సమాచారం. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టిన పోలీసులు.









Comments