యువకుడు దారుణ హత్య
- PRASANNA ANDHRA

- Feb 23, 2022
- 1 min read
గుంటూరు జిల్లా, ఓ యువకుడు దారుణ హత్యా, రాజుపాలెం మండలం పెద్ద నెమలిపురి గ్రామంలో తాటికొండ నవీన్ (19) అనే యువకుని ఈరోజు ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న రాజుపాలెం పోలీసులు, పూర్తి వివరాలు వివరాలు తెలియలిసి ఉంది.









Comments