ఎర్రగుంట్లలో దారుణం...
- PRASANNA ANDHRA

- May 13, 2022
- 1 min read
వై.ఎస్.ఆర్ జిల్లా, ఎర్రగుంట్ల నగర పంచాయతీ లోని న్యూకాలనీలో దారుణం చోటు చేసుకుంది, హసీనా(51) అనే మహిళను రోకలి బండ తో కొట్టి చంపిన కిరణ్ కుమార్ అనే యువకుడు. మహమూద్ గౌస్, కిరణ్ కుమార్ పక్క పక్క ఇల్లు కావడంతో రాసి గోడ కోసం ఇద్దరి మధ్య తరచూ గొడవలు, మహమూద్ ఇంట్లో లేని సమయంలో భార్య హసీనా పై దాడి చేసిన కిరణ్. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి, ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీ ఐ మంజునాథ రెడ్డి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పిన సీ.ఐ.









Comments