వైసిపి పార్టీ ఆఫీస్ పై దుండగుల దాడి
- EDITOR

- Dec 25, 2021
- 1 min read
యలమర్రు వైసిపి పార్టీ ఆఫీస్ పై దుండగుల దాడి, పామర్రు నియోజకవర్గం యలమర్రు గ్రామంలో వైసిపి పార్టీ ఆఫీస్ పై గత రాత్రి దుండగుడు దాడి చేసి అద్దాలు పగలగొట్టిన వైనం, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.








Comments