జిల్లాల పునర్విభజన చేసినందుకు ధన్యవాదాలు - వైసీపీ మంత్రాలయం
- PRASANNA ANDHRA

- Jan 28, 2022
- 1 min read
కర్నూలు జిల్లా, మంత్రాలయం నందు నియోజకవర్గం మహిళలు సీఎం YS. జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాలను 26 జిల్లాలలుగా ఏర్పాటు చేసినందుకు గాను "థాంక్స్ C.M గారు ధన్యవాద్" కార్యక్రమము చేపట్టారు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళ అధ్యక్షులు శ్రీమతి .B. సావిత్రమ్మ, మండల కన్వీనర్ భీమిరెడ్డి, మండల ఇంఛార్జి C. విశ్వనాథ్ రెడ్డి, సర్పంచులు B. సీతారమిరెడ్డి, తెల్ల బండభీమన్న, వీరారెడ్డి, అశోక్ రెడ్డి, MPTC లు, వైస్ MPP పులిహక్క రాఘవేంద్ర ఉప సర్పంచ్ హోటల్ పరమేష్, జనార్దన్ రెడ్డి, శివప్ప K. మల్లికార్జున, YSR పార్టీ నాయకులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.









Comments