టీడీపీ జూమ్ మీటింగ్ లో వైసీపీ నేతలు
- PRASANNA ANDHRA

- Jun 9, 2022
- 1 min read
పదో తరగతి పరీక్ష ఫలితాలు అపశృతులు ప్రభుత్వ తప్పిదాలు పై మాజీ మంత్రి టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విద్యార్థులతో జూమ్ మీటింగ్ కు ఆహ్వానించారు, అంతవరకు బాగానే ఉంది కానీ అనుకోకుండా వైసిపి మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ విజయవాడ నగరానికి చెందిన కొత్తపల్లి రజనీ లు, ప్రత్యక్షమయ్యారు దీంతో షాక్ తిన్న టి డి పి ఐ టి విభాగం వెంటనే వారందరినీ మ్యూట్ చేసి తొలగించారు, ఇప్పుడు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది








Comments