యాత్ర-2 సినిమా ప్రీమియర్ షో వీక్షించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్
- PRASANNA ANDHRA

- Feb 7, 2024
- 1 min read
యాత్ర-2 సినిమా ప్రీమియర్ షో వీక్షించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్

విజయవాడ
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కథాంశం ఆధారంగా చిత్రీకరించిన "యాత్ర 2" సినిమా ప్రీమియర్ షో ప్రదర్శనకు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చెయ్యడమైంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు విజయవాడ బెంజ్ సర్కిల్ లోని ట్రెండ్ సెట్ మాల్ లో గల క్యాపిటల్ సినిమాస్ స్క్రీన్ 5 నందు ప్రదర్శింపబడుతున్న ప్రీమియర్ షో కు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులతో కలసి ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్ సినిమా వీక్షిస్తున్నారు.









Comments