top of page

రాజంపేట టు వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన యల్లటూరు శ్రీనివాసరాజు

  • Writer: EDITOR
    EDITOR
  • Oct 8, 2023
  • 1 min read

రాజంపేట టు వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన యల్లటూరు శ్రీనివాసరాజు

ఆటో యూనియన్ నాయకులతో శ్రీనివాస రాజు

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట యల్లటూరు భవన్ జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు రాజంపేట పట్టణ టు వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులు రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు గారిని కలవడం జరిగింది వారు మాట్లాడుతూ శ్రీనివాసరాజు గారి రాజకీయ ఎదుగుదలకు మేమంతా ఎప్పుడూ అండగా వుంటామని ఆయన ఉన్నత ప్రభుత్వ ఉద్యోగిగా వుంటూ ప్రజల కోసం రాజినామా చేసి వచ్చారని ఆయన ఎప్పటికీ ప్రజలమనిషి అని కొనియాడారు.వారందరూ కోరినట్లు రాజంపేట లో ఆటోషెడ్ నిర్మాణానికి కృషి చేస్తానని యల్లటూరు శ్రీనివాసరాజు గారు మాట ఇచ్చారు.

ree

ఈ కార్యక్రమంలో రాజంపేట నాయకులు శింగంశెట్టి నరేంద్ర, మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, ఆకుల చలపతి,నాసర్ ఖాన్,అసోసియేషన్ వ్యవస్థాపకులు సుభాన్, ప్రెసిడెంట్ రాము,వైస్ ప్రెసిడెంట్ రవి,సలహాదారులు కాలేషా,ట్రెజరర్ హరి,సెక్రటరీ అబ్దుల్లా, అజీజ్, రవి, నజీర్, సుబ్బరాజు, అమీర్, మహమ్మద్, బాషా, అంజి, రఫీ, షఫీ, ఇస్మాయిల్, హజర్, హరి, లోకేష్, వాహిద్, కళ్యాణ్, బాలాజి, జిలాని బాషా, రఫీ, బాలా రెడ్డి, సాయి, చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page