నవజాత శిశువు అపహరణకు ప్రయత్నించిన మహిళ
- PRASANNA ANDHRA

- Nov 13, 2022
- 1 min read
ఏలూరు జిల్లా, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాతి శిశువుని అపహరించడానికి ప్రయత్నించిన గుర్తు తెలియని మహిళ. రెండు రోజులుగా ఆసుపత్రిలోని సిబ్బందిగా నటిస్తూ తిరుగుతున్న మహిళ. ఉదయం శిశువుని ఎండలో పెడతానని తీసుకువెళ్లిన మహిళ, ఎవరూ చూడపోవడంతో శిశువుని అపహరించడానికి ప్రయత్నించిన మహిళ. పోలీసులకు అప్పగించిన ఆస్పత్రి సిబ్బంది.









Comments