VIRAL: చీరలో కబడ్డీ ఆడిన మహిళలు
- PRASANNA ANDHRA

- Oct 9, 2022
- 1 min read
VIRAL: చీరలో కబడ్డీ ఆడిన మహిళలు
కొందరు మహిళలు చీరలో కబడ్డీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐఏఎస్ ఆఫీసర్ అవనీష్ శరన్ ఈ వీడియోను షేర్ చేశారు. 'మేం ఎవరి కన్నా తక్కువనా? ఛత్తీస్గఢ్ మహిళల కబడ్డీ' అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుత తరంలో మహిళలు చీర కట్టుకునేందుకే ఇబ్బంది పడుతుంటే.. వీళ్లు అద్భుతంగా ఆడారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రోజూ పనులతో బిజీగా ఉండే మహిళలకు ఇది మంచి ఛాన్స్ అని కామెంట్ చేస్తున్నారు.








Comments