కుటుంబ కలహాల నేపథ్యంలో కాల్వ లో దూకి భార్య ఆత్మహత్య
- PRASANNA ANDHRA

- Apr 7, 2022
- 1 min read
గుంటూరు జిల్లా, కాకుమాను మండలం అప్పాపురం గ్రామంలో కుటుంబం కలహల నేపద్యంలో కుటుంబంలో భార్య భర్త లు గొడవ. భార్య అప్పాపురం దగ్గర కోమ్మమూరు కాల్వ లో దూకి ఆత్మహత్య, మృత దేహం కొరకు గాలింపు చర్యలు చేపట్టిన సిబ్బంది. బార్యభర్తల గొడవ తరువాత కూల్ డ్రింక్ లో పురుగుల మందు త్రాగిన భర్త అతని పరిస్ధితి విషమం, మెరుగైన చిక్సత కోసం హస్పటల్ కి తరలింపు. భర్త.. చింతల క్రిష్టయ్య చౌదరి.(వయస్సు52సం), భార్య.. భ్రమరాంబ.. మృతి (వయస్సు45సం).









Comments