రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి
- PRASANNA ANDHRA

- May 1, 2022
- 1 min read
విశాఖ, గాజువాక (ప్రసన్న ఆంధ్ర విలేకరి, వీర కృష్ణ)
అగనంపూడి సిగ్నల్ పాయింట్ వద్ద బైకును ఢీకొన్న కంటైనర్ భార్యభర్తలు అక్కడికక్కడే మృతి. అనకాపల్లి నూకాలమ్మ దర్శనం చేసుకొని వస్తుండగా ప్రమాదం, మృతులు అడ్ల అప్పలస్వామి దంపతులు శ్రీహరిపురం శ్రీనివాస్ నగర్ చెందినవారు. దర్యాప్తు చేస్తున్న దువ్వాడ పోలీసులు.








Comments