దానికి అడ్మిన్ బాధ్యత కాదు : హైకోర్టు
- PRASANNA ANDHRA

- Dec 31, 2021
- 1 min read
వాట్సప్ గ్రూపుల్లో పోస్ట్ అయ్యే నేరపూరిత కంటెంట్ ఆ గ్రూప్ అడ్మిన్ బాధ్యత కాదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. అడ్మిను గ్రూపులో మెంబర్లను యాడ్ చేయడం / తొలగించడం వంటి లిమిటెడ్ అథారిటీలే ఉంటాయి తప్ప.. కంటెంట్ను కంట్రోల్ చేయడం లేదా సెన్సార్ చేసే అథారిటీ ఉండదని తెలిపింది. గ్రూపులో ఏదైనా నేరపూరిత పోస్టులు వస్తే అతనిపై కేసు పెట్టడం సరికాదని పేర్కొంది.










Comments