top of page

మంచినీటి సరఫరాలో అంతరాయం. ఉమామహేశ్వర్ రెడ్డి

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Oct 9, 2023
  • 1 min read

మంగళవారం చిట్వేలులో మంచినీటి సరఫరాలో అంతరాయం.

ree

చిట్వేలు గ్రామ పరిధిలో పబ్లిక్ టాయిలెట్ల సమీపంలో ప్రధాన పైపులైను మరమత్తుల కారణంగా రేపు అనగా 10వ తేదీ మంగళవారం ఉదయం మొదలు 12 గంటల వరకు గ్రామంలో మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు చిట్వేలు గ్రామ ఉపసర్పంచ్ చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి సోమవారం ఉదయం తెలియపరిచారు.

ఈ ఇబ్బందిని గమనించి... అవసరాల నిమిత్తం కావలసిన నీటిని, సరిపడా సోమవారం రోజునే ప్రతి ఒక్కరు నిలువ ఉంచుకోవాలన్నారు.మరమత్తుల తదుపరి యధాతధంగా రేపు మధ్యాహ్నం నుంచి మంచి నీటి సరఫరా ఉంటుందని, గ్రామ ప్రజలందరూ సహకరించాలని ఉమామహేశ్వర్ రెడ్డి కోరారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page