లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విఅర్ఓ
- PRASANNA ANDHRA

- Jul 18, 2022
- 1 min read
తూర్పు గోదావరి జిల్లా, గోకవరం (మం), కామరాజు పేట గ్రామ సచివాలయం లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విఅర్ఓ సంకురెడ్డి . వీఆర్వో తమని వేదిస్తున్నడంటూ మహిళా సిబ్బంది ఆరోపణలు,
గ్రామ సచివాలయం ఆవరణలోనే సచివాలయ మహిళా సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం వద్ద విఅర్ఓ నీ నిలదీసిన మహిళా సిబ్బంది బంధువులు, ఆగ్రహంతో విఅర్ఓ పై చేయి చేసుకున్న బాధిత మహిళలు. ఘటన పై గోకవరం తహశీల్దార్ కు పిర్యాదు, లైంగిక ఆరోపణలు పై విఅర్ఓ పై రెవెన్యూ ఇన్స్పెక్టర్ (అర్ ఐ)తో విచారణ జరిపిస్తున్నామన్న తహశీల్దార్. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఘటన పై చర్యలు తీసుకుంటామన్నా తహశీల్దార్.








Comments