విశాఖలో కొనసాగుతున్న ఉక్కు మంటలు
- PRASANNA ANDHRA

- Apr 15, 2023
- 1 min read
విశాఖలో కొనసాగుతున్న ఉక్కు మంటలు

విశాఖలో ఉక్కు మంటలు కొనసాగుతున్నాయి. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

స్టీల్‌ప్లాంట్ గేట్ నుంచి సింహాచలం వరకు పాదయాత్రకు పిలుపునిచ్చారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తక్షణమే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల పాదయాత్ర నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు.











Comments