రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ
- PRASANNA ANDHRA

- Feb 1, 2022
- 1 min read
ఉక్కు నగరం ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ వ్యతిరేకంగా ఉక్కు అఖిల పక్షపోరాట కమిటీ పిలుపు మేర జరుగుతున్నా కోటి సంతకాల సేకరణ భాగముగా SMS1 డిపార్ట్మెంట్ CCD PLATFORM నందు పోరాట కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్, అయోధ్య రామ్, గంధం వెంకటరావు, సుబ్బయ్య, బి. అప్పారావు, రమణ మూర్తి, సాహు కృష్ణ, నాగబాబు, INTUC, CITU కార్యవర్గ సభ్యులు కార్యకర్తలు పాల్గొని అక్కడ కార్మికులను, అధికారులను, కాంట్రాక్టు కార్మికులను ఉద్యేశించి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణలో పాల్గొని తద్వారా ఈ ప్రభుత్వానికి కను విప్పు కలిగి ప్రవీటికరణ ప్రకటనను తిప్పికొట్టాలని కోరుతూ అలాగే 13-2-2022 ఆదివారం జరిగే జైల్ బరో కార్యక్రమని జయప్రదం చెయ్యాలని కోరారు ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ సభ్యులు పాల్గొన్నారు.









Comments