మరింత ఉద్ధృతంగా మారుతున్న రింగ్ వలల వివాదం
- PRASANNA ANDHRA

- Jan 5, 2022
- 1 min read
విశాఖ, మరింత ఉద్ధృతంగా మారుతున్న రింగ్ వలల వివాదం. తీరం నుండి కలెక్టరేట్‌కు బయలుదేరిన మత్స్యకారులు. భారీగా మోహరించిన పోలీసులు. రోడ్డుపైకి చేరిన మత్స్యకారులు. రోడ్లపై బైఠాయించి నిరసన తెలుపుతున్న మత్స్యకారులు. అదుపులోకి తీసుకున్న వారిని విడిచిపెట్టాలని డిమాండ్.








Comments