top of page

విజయవాడ శ్రీచైతన్య కాలేజీ గుర్తింపు రద్దు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Oct 15, 2022
  • 1 min read

విజయవాడ శ్రీచైతన్య కాలేజీ గుర్తింపు రద్దు

ree

విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోగల శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ గుర్తింపును రద్దు చేస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ అడ్మిషన్లు పొందిన విద్యార్థులను ప్రత్యామ్నాయంగా ఇతర కాలేజీలకు సర్దుబాటు చేయాలని చేసింది. విద్యార్థిపై లెక్చరర్ చేయి చేసుకోవడంతో అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా, తాజాగా శ్రీచైతన్య కాలేజీపై ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page