ఓవర్ యాక్షన్ కి తప్పదు భారీ మూల్యం
- EDITOR

- Feb 17, 2022
- 1 min read
విజయవాడలో డ్యూటిలో ఉన్న ఆర్టీసి డ్రైవర్ పై మహిళా వీరంగం కాళ్ళతో తంతూ నానా దుర్భాషలాడి, తన ఇష్టం వచ్చినట్లు ప్రవరత్తించి, పది మంది చెబుతున్నా వినకుండా వారి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించి, ఏమిటిరా అంటు దాడి చేసింన మహిళ గుర్తు ఉంది కదా…? ఈ మహిళకు 14రోజులు రిమాండ్ విధించిన కోర్ట్.









Comments