ప్రొద్దుటూరులో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక దాడులు
- PRASANNA ANDHRA

- Mar 6, 2022
- 1 min read
కడపజిల్లా, ప్రొద్దుటూరు లో ఆయిల్ మిల్లుల పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ ఉమా మాహేశ్వర్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు. వంట నూనె పై కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్మాలని చేస్తున్నారన్న సమాచారం తో ముందస్తు తనిఖీలు నిర్వహించిన అధికారులు.









Comments