సీఎం జగన్ కాళ్లు మొక్కిన విద్యార్థి
- EDITOR

- Aug 28, 2023
- 1 min read
సీఎం జగన్ కాళ్లు మొక్కిన విద్యార్థి
చిత్తూరు జిల్లా నగరిలో జగనన్న విద్యా దీవెన పథకం కార్యక్రమంలో ఓ విద్యార్థి సీఎం జగన్ కాళ్లకు మొక్కారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం వారించినా వినకుండా కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేసి తన ప్రేమను చాటుకున్నారు. కాగా, ఇవాళ రూ.680 కోట్ల నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి సీఎం జగన్ జమ చేసిన విషయం తెలిసిందే.












Comments