మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు
- PRASANNA ANDHRA

- 11m
- 1 min read
మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో స్వీపర్ గా పనిచేస్తున్న ఎం. ఈశ్వరయ్య, ఆర్ స్వరూప, దినకర్ లకు గడచిన ఎనిమిది నెలల నుండి జీతాలు సరిగా అందటం లేదని, ఇందువలన వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, కావున మున్సిపల్ అధికారులు దృష్టి సారించి వారికి వెంటనే జీతాలు చెల్లించి ఆదుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేసిన కడప జిల్లా బిజెపి కార్యదర్శి కొర్రపాటి కంబగిరి, బిజెపి ప్రొద్దుటూరు వన్ అధ్యక్షులు వంకదార నరేంద్ర, బిజెపి సీనియర్ నాయకులు చలపతి తదితరులు.








Comments