top of page

"విచిత్రం" సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో పాల్గొన్న కొరముట్ల.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 5, 2022
  • 1 min read

"విచిత్రం" సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ కొరముట్ల.


ఈ రోజు రాత్రి చెన్నైలోని సత్యం సినిమాస్ కన్వెన్షన్ నందు నటుడు సురేష్, పూర్ణ జంటగా నటించిన "విచిత్రం" సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.

ree

నటీనటులకు ఈ సినిమాకు నిర్మాత శివ కు అభినందనలు తెలుపుతూ.. సినిమా విజయపథంలో నడవాలని ఆశించిన విజయాన్ని అందుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page