top of page

మండల విద్యాశాఖ అధికారిగా వెంకటేష్ నాయక్

  • Writer: EDITOR
    EDITOR
  • Jan 23, 2023
  • 1 min read

మండల విద్యాశాఖ అధికారిగా వెంకటేష్ నాయక్

ree
వెంకటేష్ నాయక్, రఘునాథరాజులను సన్మానిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు

ప్రసన్న ఆంధ్ర -రాజంపేట


మండల విద్యాశాఖ అధికారిగా టి.వెంకటేష్ నాయక్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఎంఈఓ గా ఉన్న రఘునాథరాజు బాధ్యతలనుండి తప్పుకున్నారు. వారిరువురిని ఉపాధ్యాయ సంఘాల నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page