top of page

అథ్లెటిక్స్ పోటీలలో వేదవ్యాస విద్యార్థుల ప్రతిభ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Dec 22, 2022
  • 1 min read

అథ్లెటిక్స్ పోటీలలో వేదవ్యాస విద్యార్థుల ప్రతిభ

ree

స్థానిక నెహ్రూ రోడ్డు లోని శ్రీ వేదవ్యాస డిగ్రీ కళాశాల విద్యార్ధినులు ఈ నెల 20, 21వ తేదీలలో యోగివేమన యూనివర్శిటిలో జరిగిన అథ్లెటిక్స్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు.మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో వి. నాగనవీన సిల్వర్ మెడల్ (రెండవ స్థానం)సాధించి, సౌత్ వెస్ట్ ఇంటర్ యూనివర్శిటీకి ఎంపిక అయినది.అలాగే మహిళల 4×100 మీటర్ల పరుగు పందెంలో వి. నాగనవీన, సి. హరిచందన, బి.శిరీష మరియు సి, ధనలక్ష్మిలు సిల్వర్ మెడల్ (రెండవ స్థానంలో) నిలిచారని కరస్పాండెంట్ యల్. నాగేశ్వరరెడ్డి ఒక ప్రకటన లో తెలియజేశారు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను కళాశాల ప్రెసిడెంట్ జి. సుదర్శన రెడ్డి, యన్.యస్.యస్. ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కే.నాగరాజ, వి. రామలక్ష్మిరెడ్డి, ఎస్.పి. యాసిన్ మరియు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page