ఏప్రిల్ నుండి వారాహిలో పవన్ ప్రచారం
- EDITOR

- Feb 7, 2023
- 1 min read
ఏప్రిల్ నుండి వారాహిలో పవన్ ప్రచారం

అమరావతి, ఏప్రిల్ నుండి వారాహిలో ఆంధ్రప్రదేశ్ అంతా తిరగనున్న జనసేనాని, ముహుర్తం ఖరారు.. రూట్ మ్యాప్ సిద్ధం చేసే పనిలో రాష్ట్ర నాయకత్వం. ఫిబ్రవరిలో సభ్యత్వాలు.. మార్చిలో అవిర్భవ సభ.. ఏప్రిల్ నుండి ప్రచారం. మేనిఫెస్టో, అభ్యర్థుల ఖరారు పైన కసరత్తు జరుగుతుంది. తెలంగాణలో సైతం వారాహితో ప్రచారం.








Comments