నూతన కమిటీ ఎన్నిక
- EDITOR

- Feb 26, 2023
- 1 min read
నూతన కమిటీ ఎన్నిక

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉర్దూ) నందు ఆదివారం యూ టీ ఎఫ్ ప్రాంతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగిందని యూ టీ ఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటసుబ్బయ్య తెలిపారు. గౌరవాధ్యక్షులుగా కె.పాపయ్య, అధ్యక్షులు ఎం.రమణయ్య, ఉపాధ్యక్షులు పి.రవిచంద్ర ప్రసాద్, మహిళా ఉపాధ్యక్షురాలు బి.సుమలత, ప్రధాన కార్యదర్శి జి.నాగేంద్ర, కోశాధికారి కె.శివయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని వెంకటసుబ్బయ్య తెలియజేశారు.









Comments