ఇంటర్ విద్యార్థిని పై ప్రేమోన్మాది దాడి
- PRASANNA ANDHRA

- Jan 9, 2022
- 1 min read
విజయవాడ
ఇంటర్ విద్యార్థిని పై ప్రేమోన్మాది దాడి.
భారతి నగరలోని యువతి ఇంట్లో కత్తితో దాడి చేసిన యువకుడు. యువతి మెడ, ముఖంపై తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు. పరారీలో ప్రేమోన్మాది కేసు నమోదు. కొద్ది రోజులుగా ప్రేమతో యువతిని వేధిస్తున్న యువకుడు.








Comments