ఓమేక్రాన్ ప్రబలకుండా కలెక్టర్ కఠిన చర్యలు.
- PRASANNA ANDHRA

- Dec 27, 2021
- 1 min read
మాస్క్ లేకపోతే ఇక ఫైనే మాస్కు ధరించని జిల్లా స్థాయి అధికారి కి రూ.5000 ఫైన్, మాస్కు ధరించని ఉద్యోగికి సిబ్బందికి రూ.1000 ఫైన్, మాస్కు ధరించకుండా ఇంటి నుంచి బయటికి వచ్చిన ప్రజలకు రూ.100 ఫైన్, కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఉత్తర్వులు, సీఎం సొంత జిల్లాలో కరోనా. ఓమేక్రాన్ ప్రబలకుండా కలెక్టర్ కఠిన చర్యలు.








Comments