top of page

బి. కొండూరు లో విషాదం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 31, 2022
  • 1 min read

కృష్ణ జిల్లా, జి.కొండూరు మండలం చెవుటురు గ్రామ సమీపంలో బస్సు లారీ డీ కొన్నాయి, ఈ ప్రమాదం లో త్రీవ గాయాలైన బస్సు లోని ప్రయాణీకులు, ఇద్దరు మృతి చెందినట్లు తెలిపిన జి కొండూరు ఎస్ ఐ ధర్మరాజు, ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ree

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page