ఇద్దరు యువకులు దుర్మరణం
- PRASANNA ANDHRA

- Nov 18, 2022
- 1 min read
ఇద్దరు యువకులు దుర్మరణం


బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన సంఘటనలో అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డి పల్లె మండలంలో ఘారో రోడ్డు ప్రమాదం. లక్కీరెడ్డిపల్లె మండలంలోని మరిచెట్టు వద్ద బొలెరో వాహనం బైక్ ను ఢీ కొనడంతో అక్కడిక్కడే ఇద్దరు మృతి. మృతి చెందిన వారు లక్కిరెడ్డి పల్లెకు చెందిన సద్దాం(20), ఫాయజ్(20)గా గుర్తింపు. సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన లక్కీరెడ్డి పల్లె పోలీసులు.









Comments