తేనె కోసం అడవికి వెళ్ళిన ఇద్దరు మృతి
- PRASANNA ANDHRA

- Jun 20, 2022
- 1 min read
కడప జిల్లా, గోపవరం మండలం వల్లెరవారిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో తేనె కోసం అడవికి వెళ్ళిన 9 మంది వ్యక్తులు గల్లంతు. క్షేమంగా బయటపడ్డ 6 మంది వ్యక్తులు, ఇద్దరు మృతి, మరొకరి కోసం గాలింపు. రాత్రి కురిసిన బారీ వర్షానికి గల్లంతైనట్లు గుర్తించిన అదికారులు, గల్లంతైన వారు ఉదయగిరి మండలం దుర్గంపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.














Comments