వినుకొండ రైతు గొడవలో మరో మలుపు
- PRASANNA ANDHRA

- Jan 16, 2022
- 1 min read
గుంటూరు జిల్లా, వినుకొండ రైతు గొడవలో మరో మలుపు, వినుకొండ రూరల్ సీఐపై సస్పెన్షన్ ఎత్తివేత? రైతుపై తప్పుడు కేసు పెట్టారని సస్పెండైన సీఐ, ఘటనలో వాస్తవాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే బొల్లా, సీఐ సస్పెన్షన్ ఎత్తివేయాలని డీజీపీకి ఆదేశం. రైతుపై తప్పుడు కేసు పెట్టారని సీఐపై డీజీపీకి ఫిర్యాదు చేసిన వైస్సార్సీపీ ఎంపీ శ్రీ కృష్ణదేవరాయ, ఎంపీ శ్రీ కృష్ణదేవరాయ ఫిర్యాదుతో సస్పెన్షన్, వైస్సార్సీపీ ఎమ్మెల్యే బొల్లా ఫిర్యాదుతో సస్పెన్షన్ ఎత్తివేత.








Comments