భర్తకు ప్రియురాలితో పెళ్లి కేసులో ట్విస్ట్
- PRASANNA ANDHRA

- Sep 28, 2022
- 1 min read
భర్తకు ప్రియురాలితో పెళ్లి కేసులో ట్విస్ట్

తిరుపతిలో ఇటీవల భర్తకు ప్రియురాలిని ఇచ్చి మహిళ వివాహం జరిపిన ఘటన సంచలనమైంది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మొదటి భార్యగా పేర్కొంటున్న విమల అతని భార్య కాదట. 'విమలతో నా భర్తకు సంబంధం లేదు. ఆమెకు ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. పెళ్లి తర్వాత కల్యాణ్ కనబడట్లేదు. ఆమెనే మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఉంటుంది. వారం రోజులు చూసి అప్పటికీ భర్త రాకుంటే పోలీసులను ఆశ్రయిస్తాను' అని భార్య నిత్య శ్రీ పేర్కొంది.







Comments