ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో క్యాంప్
- PRASANNA ANDHRA

- 4 hours ago
- 1 min read
శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రాజుపాలెంలో క్యాంప్

స్థానిక శ్రీకృష్ణ గీతాకృష్ణ గీతశ్రమం నందు గల శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఈరోజు మూడవరోజు క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు నందు ఉదయం గ్రామంలో ఉన్న ఇంటింటికి తిరిగి సర్వే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పతకాల పైన మరియు వాటి విధానాలపై అవగాహన కలిగించడం జరిగింది. అలాగే మధ్యాహ్నం నుంచి గంగమ్మ దేవాలయం పరిసర ప్రాంతంలో స్వచ్ఛభారత్ నిర్వహించడం జరిగింది. గుడి ప్రాంగణం నందు ఉన్నటువంటి పరిసరాలను శుభ్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మౌనయ్యాఆచారి మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పాల్గొనడం జరిగింది.








Yes