top of page

ప్రొద్దుటూరు టిడిపి నుండి ఆరుగురికి జిల్లా పార్లమెంట్ కమిటీ లో చోటు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • 2 hours ago
  • 1 min read

తెలుగుదేశం పార్టీ కడప జిల్లా పార్లమెంట్ కమిటీ నందు ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి 6 గురికి చోటు

ree
  1. పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా వై.ఎస్ జబీబుల్లా

  2. పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ గా గాజుల శివ జ్యోతి

  3. పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పూడూరు శ్రీనివాసులు రెడ్డి

  4. పార్లమెంట్ అఫీషియల్ స్పోకెన్ పర్సన్స్ గా ఘంటసాల వెంకటేశ్వర్లు

  5. పార్లమెంట్ అఫీషియల్ స్పోకెన్ పర్సన్స్ గా మిట్టా చరణ్ కుమార్

  6. పార్లమెంట్ సెక్రటరీగా తలారి పుల్లయ్య...


bottom of page